Entertainment
పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ కాలర్ ఎగరేసే మాస్ బీట్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి విడుదలైన గీతం!
"మా మధ్య ప్రేమ ఉంటే ఈపాటికి మాకు పిల్లలు ఉండేవారు": చిరాగ్ పాశ్వాన్‌తో సంబంధంపై కంగనా రనౌత్
అల్లు అర్జున్ క్రేజ్: మెగా నీడ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు.. ఆ అభిమానం ఎవరిది?
అల్లు అర్జున్ 'రాకా'గా అరాచకం.. అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ లెవల్ యాక్షన్ ప్లాన్!
టాలీవుడ్‌లో స్పోర్ట్స్ ఫీవర్: క్రీడా మైదానంలో కదం తొక్కుతున్న కథానాయకులు
మెగా వర్సెస్ అల్లు అర్జున్: అభిమాన సంఘాల ‘పోటాపోటీ’ నియామకాలతో ముదురుతున్న ఫ్యాన్ వార్!
పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ కాలర్ ఎగరేసే మాస్ బీట్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి విడుదలైన గీతం!
"మా మధ్య ప్రేమ ఉంటే ఈపాటికి మాకు పిల్లలు ఉండేవారు": చిరాగ్ పాశ్వాన్‌తో సంబంధంపై కంగనా రనౌత్
More Stories
మెగా వర్సెస్ అల్లు అర్జున్: అభిమాన సంఘాల ‘పోటాపోటీ’ నియామకాలతో ముదురుతున్న ఫ్యాన్ వార్!
ఒకప్పుడు మెగా ఫ్యామిలీలో అంతర్భాగంగా ఉన్న అల్లు అర్జున్, ఇప్పుడు 'పుష్ప' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు తమ హీరోకి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ కాలర్ ఎగరేసే మాస్ బీట్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి విడుదలైన గీతం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ల కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల కానుంది. పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'ఎత్తరా.. ఎత్తరా.. కాలర్ ఎత్తరా' అనే మాస్ గీతాన్ని చిత్ర నిర్మాతలు ఇటీవల విడుదల చేశారు.
మెగా కోడలికి వేధింపులు.. లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల కొంతకాలంగా సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గద్దర్ అవార్డులు: ఉత్తమ నటిగా తెలంగాణ నవ వధువు రష్మిక.. ఉత్తమ నటుడు నాగ చైతన్య
రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రకటించడంతో, చిత్ర పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ అవార్డులలో 'రాజు వెడ్స్ రాంబాయి', 'దండోరా' అనే రెండు స్థానిక తెలంగాణ చిత్రాలు విజేతలుగా నిలవడం విశేషం. అంతేకాకుండా, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'తండేల్' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
మంచు మనోజ్ చిత్రంలో ఉక్రెయిన్ నాయిక.. మరియాకు 'డేవిడ్ రెడ్డి' తొలి తెలుగు సినిమానా?
ఉక్రెయిన్‌కు చెందిన అంతర్జాతీయ నటి మరియా ర్యాబోషప్కా 'డేవిడ్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రానికి హనుమా రెడ్డి యాకంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.